Sunday, 18 March 2012

Natural therapy for opening the veins of the Heart


Natural therapy for opening the veins of the heart. Please pass it to your colleagues or friends. For Heart Vein opening : Lemon juice 01 cup, Ginger juice 01 cup, Garlic juice 01 cup Apple vinegar 01 cup Mix all above and boil on low heat, approximately half hour, when it becomes 3 cups, take off stove and let cool. After cooling, mix 3 cups of natural honey and keep it in bottle. Every morning before breakfast use one Table spoon regularly. Your blockage of Vein's will open. No need now for any Angiography or Bypass 
పై దానికి నా స్వేచ్చానువాదం కూడా అందరికి కాకపోయినా కొందరికైనా ఉపయోగిస్తుందేమోనని ఈ క్రింద ఇస్తున్నాను. ఈ థెరపీ గురించి మీకు తెలిసిన అందరికీ తెలియజేయగలరు.
 
గుండె రక్తనాళాలను తెరిపించే ప్రకృతిసిద్ధ ఔషధం.
కావలసినవి
నిమ్మరసం 1 కప్పు 
అల్లంరసం 1 కప్పు 
వెల్లుల్లిరసం 1 కప్పు 
యాపిల్ వెనిగర్ 1 కప్పు
-----------------------------
పై వాటిని అన్నిటినీ కలిపి, సన్నటి మంట మీద సుమారు అర్ధగంట సేపు, అది 3 కప్పులు అయేలా కాగనివ్వాలి. దానిని చల్లబరచి 3 కప్పుల శుద్ధమైన తేనెను కలిపి ఒక సీసాలోనికి తీసుకోవాలి.
ప్రతి దినం ఉదయం పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ చొప్పున దీనిని క్రమం తప్పకుండా సేవిస్తే, గుండె రక్తనాళాల యొక్క అడ్డంకులు తొలగి పోయి Angiography గానీ Bypass గానీ అవసరం లేకుండా రక్తనాళాలు తెరచుకుంటాయి.

No comments:

Post a Comment

Followers

Powered By Blogger