మీ వ్యక్తిగత ఫైల్స్ కి పటిష్ఠ భద్రత కల్పించే మంచి ఫ్రీవేర్ సాఫ్ట్వేర్ల కోసం వేతుకుతున్నారా? అయితేనాకు తెలిసిన కొన్ని మంచి ఫైల్స్ మరియు ఫోల్డర్ లాకర్ల ఫ్రీవేర్ సాఫ్ట్వేర్ల గురించి క్రింద వీడియోలింకులతో సహా తెలియజేసాను చూడండి. వీటిని ఉపయోగించడం చాలా సులువు. మరి ఇంకెందుకుఆలస్యం, వీటితో మీ వ్యక్తిగత ఫైల్స్ ను భద్రపరచండి.
సాఫ్ట్వేర్ పేరు: My Private Folder
డౌన్లోడ్ వివరాల లింకు: http://www.softpedia.com/get/Security/Lockdown/Microsoft-Private-Folder.shtml
ఈ సాఫ్ట్వేర్ గురించిన వీడియో కోసం క్రింద లింకు క్లిక్ చేయ్యండి.
సాఫ్ట్వేర్ పేరు: My Lockbox
డౌన్లోడ్ వివరాల లింకు: http://www.freewarefiles.com/My-Lockbox_program_23012.html
ఈ సాఫ్ట్వేర్ గురించిన వీడియో కోసం క్రింద లింకు క్లిక్ చేయ్యండి.
No comments:
Post a Comment