Sunday 22 January 2012

hey mana sys lo data lose kakunda malli re partition cheyalanteeeeeeeeee

కంప్యూటర్లోని డాటా (ఫైళ్లు, ఫోల్డర్స్) మరియు సమాచారం మొత్తం హార్డ్ డిస్క్‌లో బద్రపరచపడి ఉంటుంది. డాటాను పార్టిషన్ల వారీగా నిల్వ ఉంచితే మంచిది. కానీ చాలా మంది కంప్యూటర్ వినియోగదారులు తమ హార్డ్ డిస్క్‌ను రెండు పార్టిషన్లుగా (ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ కొరకు, ఒకటి తమ ఫైళ్లు నిల్వ చేస్కోవడానికి) మాత్రమే చేస్తారు. ఇక ల్యాప్ ట్యాప్‌ల సంగతైతే చెప్పనవసరంలేదు. కొనుగోలు చేసినపుడు ఒకే రూట్ పార్టిషన్, అందులోనే అన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో హార్డ్ డిస్క్‌లో బ్యాడ్ సెక్టార్స్ ఏర్పడో, లేక షడన్‌గా క్రాష్ అయి ఏ ఒక్క పార్టిషన్ కరప్ట్ అయినా కూడా అందులో ఉన్న డాటా మొత్తం లాస్ అయినట్లేగా? ఇలాంటి సంఘటనలు జరిగినపుడు డాటా మొత్తం లాస్ కాకుండా ఉండాలంటే: హార్డ్ డిస్క్‌లోని కంటెంట్‌ను పార్టిషన్ల వారిగా విభజించడం మంచిది. 

(Note: హార్డ్ డిస్క్‌లో డాటా లాస్ కాకుండా కరప్ట్ అయిన పార్టిషన్ ఎలా రికవర్ చేయాలో తర్వాత ట్యటోరియల్‌లో తెలుసుకుందాం.)

ఉదా:కు మీ ముఖ్యమైన ఫైళ్లు అన్నింటికీ [(D: ) IMP DATA] ఒక పార్టిషన్, సినిమాలు మరియు పాటలుకు [(E: ) ENTERTAINMENT] ఒక పార్టిషన్ . 

ఇలా విభజించడం వలన ఏ పార్టిషన్ కరప్ట్ అయిందో అందులోని డాటాను మాత్రమే లాస్ అవుతాము. పార్టిషన్లుగా విభజించడం వలన మిగిలిన డాటా సేవ్ అయినట్లే కదా! 
ఇపుడు మీ సందేహం:"ఇపుడు రన్నింగ్‌లో ఉన్న నా కంప్యూటర్లోని పార్టిషన్లను ఏ మాత్రం డాటా లాస్ కాకుండా విభజింగలనా?" అనే కదా!
ప్రస్తుతం సమర్ధవంతంగా రీపార్టిషన్ చేయగలిగే అనేక ఫ్రీ సాఫ్ట్వేర్లు లభిస్తున్నాయి. మీ కంప్యూటర్లోనని డేటా ఏ మాత్రం లాస్ కాకుండా ఇవి రీపార్టిషన్ చేయగలుగుతాయి. ఇలా ఉచితంగా లభించే హార్డ్ డిస్క్ పార్టిషన్ మేనేజర్స్‌లో గొప్పగా చెప్పుకోతగ్గది EASEUS Partition Manager. క్రింది ట్యుటోరియల్‌ను ఫాలో అవాలంటే ఈ సాఫ్ట్వేర్‌ను డౌన్లోడ్ చేస్కొని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయండి.

Image has been scaled down 7% . Click this bar to view full image (640x567).
[Image: easeuspartitionmanagerg.jpg]


EASEUS Partition Manager పవర్ ఫుల్ ఫీచర్స్‌తో ఉచితంగా లభిస్తుంది. 
ముఖ్యమైన ఫీచర్స్:
  • పార్టిషన్ సైజ్‌ను మీకు కావలసిన విధంగా (ఉదా:కు 10జీబీని 7జీబీగా , 20జీబీని 30జీబీగా) రీసైజ్ చేయవచ్చు.
  • పార్టిషన్‌ను ఒక చోట నుంచి మరో చోటుకు మూవ్ చేయవచ్చు.
  • మరొక కొత్త పార్టిషన్‌ను క్రియేట్ చేయవచ్చు.
  • ఉన్న పార్టిషన్‌ను డెలిట్ చేయవచ్చు.
  • పార్టిషన్‌ను ఫార్మాట్ చేయవచ్చు.
  • ఏ పార్టిషనైనా కనపడకుండా చేయవచ్చు. మళ్లీ అన్ హైడ్ చేయవచ్చు.
  • ఏ పార్టిఫనైనా యాక్టివ్ పార్టిషన్‌గా సెట్ చేయవచ్చు.
  • క్లస్టర్ సైజ్‌ను ఆటోమేటిక్‌గా మరియు మాన్యువల్‌గా కూడా మార్చగలము.
  • ప్రతి స్టెప్‌లో అన్‌డూ (స్టెప్ బ్యాక్) చేయగలము.
  • పై అన్నీ ఆపరేషన్స్‌లో కూడా మీ డేటాకు ఎటువంటి లాస్ జరగదు.
  • సులభంగా అర్థమయే ఇంటర్‌ఫేస్.
  • 2జీబీ నుంచి 1టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది.
  • RAID Hardwareను కూడా సపోర్ట్ చేస్తుంది.
  • Windows 2000/XP/Vista/Windows7 లలో పనిచేస్తుంది.
  • Linuxకు వేరే వర్షన్ లభిస్తుంది.

EASEUS Partition Manager నుపయోగించి ఒక పార్టిషన్ రీసైజ్ చేసి ఆ పార్టిషన్‌లో మిగిలిన భాగంతో కొత్త పార్టిషన్‌ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. క్రింది స్క్రీన్ షాట్‌లో గమనించండి. అందులోని D డ్రైవ్‌ను ఉపయోగించి కొత్త పార్టిషన్‌ క్రియేట్ చేయబోతున్నాము.

[Image: resizepartition.jpg]

1. Start >> Programs >> EASEUS Partition Manager ను క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ ఒపెన్ అయిన తర్వాత క్రింద చూపిన విధంగా D డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి Resize/Moveను క్లిక్ చేయండి.

Image has been scaled down 21% . Click this bar to view full image (751x557).
[Image: easeuspartitionmanager.jpg]


2. Resize/Move Partition డైలాగ్ బాక్స్‌లో Size and Position బార్‌లోని స్లైడర్‌ను మీకు కావలసిన సైజ్‌కు మూవ్ చేయండి. ఇక్కడ నేను 11140MB (10.89GB) కి సెట్ 
చేశాను. ఇపుడు OK బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: resizemovepartition.jpg]

3. ఇపుడు D డ్రైవ్ 10.89GB గా మారిపోయింది. మిగిలిన భాగం అలోకేట్ చేయబడలేదు కాబట్టి పార్టిషన్‌గా మారకుండా అలానే ఉంది. క్రింది స్క్రీన్ షాట్‌లో గమనించండి.

Image has been scaled down 9% . Click this bar to view full image (659x259).
[Image: partitionresized.jpg]


4. ఇపుడు మిగిలిన భాగంతో కొత్త పార్టిషన్‌ను క్రియేట్ చేయండి. క్రింద చూపిన విధంగా Unallocated డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి Create క్లిక్ చేయండి.

Image has been scaled down 8% . Click this bar to view full image (652x196).
[Image: createpartition.jpg]


5. Create Partition ప్రాపర్టీస్ విండోలో క్రింద చూపిన విధంగా పార్టిషన్ టైప్ (logical, primary), ఫైల్ సిస్టమ్ మరియు డ్రైవ్ వాల్యూమ్ నేమ్ ను మీకు కావలసిన విధంగా సెట్ చేసి OK ప్రెస్ చేయండి. (కేవలం పార్టిషన్ లేబుల్ టైప్ చేస్తే సరిపోతుంది. అవసరమనుకుంటేనే మిగిలిన సెట్టింగ్స్ ఛేంజ్ చేయండి.

పార్టిషన్ టైప్:

[Image: logicalprimarypartition.jpg]

ఫైల్ సిస్టమ్:

[Image: selectfilesystem.jpg]

పార్టిషన్ లేబుల్: (ఇక్కడ నేను IMP DATA అనే లేబుల్ ఉపయోగించాను)

[Image: partitionlable.jpg]

6. ఇపుడు IMP DATA అనే పేరు మీద G: అనే కొత్త డ్రైవ్ ఏర్పడింది.

Image has been scaled down 5% . Click this bar to view full image (631x229).
[Image: newpartition.jpg]


7. పై స్టెప్ వరకు అన్నీ ఆపరేషన్స్ వర్చువల్‌గానే జరుగుతాయి. ఫైనల్‌గా Apply క్లిక్ చేస్తేనే ఇప్పటివరకు మీరు చేసిన సెట్టింగ్స్ అప్లై అవుతాయి. ఓకే అనుకుంటే Apply క్లిక్ చేయండి.

Image has been scaled down 6% . Click this bar to view full image (636x507).
[Image: applypartitionchanges.jpg]


8. ఇపుడు Apply Changes అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. Yes బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: confirmv.jpg]

9. సిస్టమ్ రూబూట్ వార్నింగ్ కనిపిస్తుంది. Yes బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: rebootz.jpg]

10. సిస్టమ్ రీస్టార్ట్ అయి బూటింగ్ టైంలో క్రింది విధంగా ప్రాసెసింగ్ విండోస్ కనిపించి మీరు చేసిన సెట్టింగ్స్ అన్నీ అప్లై అవుతాయి.

Image has been scaled down 15% . Click this bar to view full image (700x400).
[Image: easeuspartitionmasterbo.jpg]


11. సిస్టమ్ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత My computer ఓపెన్ చేసి చూడండి. కొత్తగా క్రియేట్ చేసిన డ్రైవ్ కనిపిస్తుంది.

[Image: newdrivecreated.jpg]

ఇలాంటి ఇతర సాఫ్ట్వేర్ల లింకులు:

Read more: Hard Disk re-partition without losing data - Tutorial in Telugu » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/hard-disk-re-partition-without-losing-data-tutorial-in-telugu.html#ixzz1kBZkhSht

mana indian coins gurinchi oka nijam thelsaaaaaaaaaaaaaa


The Indian coins are mainly produced in 4 cities

1. Delhi
2. Mumbai
3. Hyderabad
4. Kolkata
The production in city puts an identification mark under the year of
issue.

Coins produced in:

1. Delhi - have a dot
2. Mumbai - have a diamond
3. Hyderabad - have a star
4. Kolkata - Nothing beneath the year
Isn't it interesting?

Most of us don't know this........Now put your hand inside your pocket/
wallet/ purse and check out
and become, penny-wise, nay coin-wise too!!!!


Read more: Know More About Indian Coins! » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/know-more-about-indian-coins.html#ixzz1kBYyWPnH

meekosam boledu tips

mamulga ithe con nametho folder create cheylem kada ilithe cheyyochu


మీకు తెలుసా మనం con తో folder create చేయలేము అని.ఈ trick ద్వారా మీరు con name తో folder ని create చేయవచ్చు.
1.అందుకు మీరు command prompt ని open చేయ్యండి. start->Run->cmd అని టైప్ చేయ్యండి.
2.అందులో md\\.\d:\con అని టైప్ చేయ్యండి. మీ D drive లో con name తో folder create అవుతుంది.
3.మళ్ళి ఆ folder ని delete చేయటానికి rd\\.\d:\con అని టైప్ చేయ్యండి

facebook tip

[Image: 1.png]

[size=12][align=center]మనం office లో ఉన్నప్పుడు facebook use చేయటానికి భయపడుతుuse చేయాలి. అలాంటి సమస్య రాకుండా మీ facebook ని excel లా చేసి యూస్ చేయటానికి ఈ site use అవుతుంది
http://www.hardlywork.in

hey me sys on kagane oka song automaticga play ithe enthabaguntado kadaaaaaaaaaaaaaaaa try it


విండోస్ స్టార్టప్ లో ఏ పాట ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ పాటను మొదట ఈ పోస్టులోని Allok MP3 to AMR Converter నుపయోగించి wav ఫార్మాట్ గా కన్వర్ట్ చేస్కోండి. తర్వాత క్రింది విధంగా Control Panel లో Sounds and Audio Devices ను క్లిక్ చేయండి.
[Image: mm3qlu.jpg]
Sounds and Audio Devices Properties విండోలో Sounds >> Start Windows ను సెలెక్ట్ చేసి Browse బటన్ ను క్లిక్ చేయండి. ఇపుడు మీరు మొదట కన్వర్ట్ చేసిన wav ఫార్మాట్ లోని పాటను సెలెక్ట్ చేసి అన్నీ విండోస్ లో ok బటన్ ను క్లిక్ చేయండి. ఇక నుంచి మీ కంప్యూటర్ ఆన్ అయ్యేటపుడు మీరు సెట్ చేసిన ఆడియో ప్లే అవుతుంది.
[Image: 1zlerk7.jpg]

oka file lo mana name 50times unnappudi aa name ni prathisari bold cheykunda okesari bold cheyalante

You have not mentioned which version of MS Word (such as 2003 / 2007 / 2010 etc) you are using. 
Press Ctrl+F (Ex:pavani) and choose find all. All occurances with pavani will be selected press Ctrl+B to make them bold.

online earn money try it

Dear Friends, 

If you are looking for Online part time jobs. this is good one. take a look India's No. Online Job Provider http://www.online-parttime-jobs.com/memb...l_1_eaid_1 . We are offering Internet Jobs with complete video tutorials & 24x7 technical support. Just Post free ads in Internet and earn money. For more details just see on below:- 

About Program:- 


• Earn by Posting Free ads in Internet 
• Be your own Boss 
• Earn Rs.100/- or $2 Per Registration 
• Rs.20/- or $0.40 Per Down Line Registration up to 6 Levels 
• 6 Tier Earnings
• Basic Internet Knowledge is enough 
• Stay at home with your family 
• Rs.500/- or $15 Minimum Payout 
• Huge collection of ebooks and softwares with Resell Rights. 
• All International Members can Join. 
• Unlimited Earning Potential 

Direct Earnings: 

All you have to do is post some free advertisements in different classifieds, blogs, forums and directories. You will be paid Rs.100/- or $2 for every direct Registration that is generated from your Member Link. After registration we will provide all the details about how to place your ads, list of websites to place your ads, admatters and tools to increase your earnings. You can check your A/C balance Instantly in the Members area and Analyze your Commission, Payment history and Reports. You are the own boss so you can sit comfortably at your home. If you own a domain, free website or blog you can also advertise via Text ads, Banners, Text links, Hover ads etc.,Just turn your free time in to money Even if you don't own a computer or Internet connection you can work from any Cyber Cafe. No matter you Reside anywhere in the world your Payments are 100% guaranteed 

Indirect Earnings: 

You will be paid Rs.20/- or $0.4 for every Indirect Registration that is generated from your referrals up to 6 Levels. You can create unlimited down-line and there is no limitation for your earning. Even if You don't spend much time to work, your down-line will earn for you. You will be paid every 7 days as soon as your Account reaches Rs.500/-. All Indian members are paid by Bank Transfer, Cheque, Money Order and PayPal. Currently International members are paid only by PayPal. 

Note:- Thousands of Internet users are increasing everyday and everybody wants to earn extra income to satisfy their needs. So no doubt this Program will earn you healthy Income. Also remember that you can receive your payments every 7 days. Join now and start building your Income. Always remember that you only can be on the top of the success ladder when you have got proper knowledge and training in the relevant field. We succeeded because we make you succeed. If you also want to be succeeded join us. Our best wishes are always with you. 

For Registration visit: http://www.online-parttime-jobs.com/memb...l_1_eaid_1 

Read more: India's No.1 Online Money Making Program » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/india-s-no-1-online-money-making-program.html#ixzz1kBO5OU5u

net nundi e vedio ina download cheskovachu thelsaaaaaaaaa


e link openchey enno tips thelsuko

Tutorial: How to create a custom search box




Difficulty – Easy, makes use of an external style sheet (a css file). Even if you aren't familiar with using them, it isn't difficult at all.
Prerequisites:
  • Basic understanding of HTML
  • Basic understanding of using external CSS style sheets (not difficult)
In this tutorial, I will cover how to create a custom text box. Nothing is more dull than a default textbox, especially if the rest of your website is smooth or stylish. Here is an example:


Standard Input Box


Custom Input Box
In the second screen shot above, I have created a custom submit button along with a custom search box. And the button appears to be inside of the textbox, this is not the case however. I will explain the concept of creating your own custom textbox:

Create a div that you specify a background-image for, inside of that div, place a submit button and an input box. For both the input box and the submit button, remove all borders and backgrounds. Then, apply your own background-image for the submit button. The textbox never receives a background-image OR color. It is placed inside of the div that holds these two inputs, and has our search.png as the background>
For this tutorial, we are only going to customize the text box. After this tutorial, you will be able to customize a button without trouble. Now, let’s get to work. Download the image below:
Advertisement:


Download Link
Here is an example of what a standard built-in search box (or text input box...) will look like:
HTML Code:
<form action="submit.php">
 <input type="text" id="textBox">
</form> 

Preview:

To create a custom search box, we need to remove the text box's border, and background color. This will give us an invisible text box. We will then place the text box within a divider that holds our input box background image.

To do this, we will use an external style sheet. Create a document called "MyStyle.css," and add the following code between your HEAD tags:

HTML Code:
<link rel="stylesheet" type="text/css" href="MyStyle.css">

From now on, when I refer to CSS code, it will apply to the MyStyle.css file.

HTML Code:
<form action=”submit.php”>
 <div id="searchField">
  <input type="text" id="textBox">
 </div>
</form>

Advertisement:


CSS Code:
/* This will apply our background to the divider
that contains our search box */ 
#searchField {
 background-image:url('CustomSearchBox/search.png'); 
 width:205px;
 height:30px;
}

/* This will remove the border and white background
of our text box, giving us an invisible search box - It also sets the font color to white */ 

#textBox {
 border:0px;
 background:none;
 color:white;
}

Preview:

Next we need to position our text box within the divider so that our text aligns properly:

CSS Code:
/* This will apply our background to the divider
that contains our search box */ 
#searchField {
 background-image:url('CustomSearchBox/search.png'); 
 width:205px;
 height:30px;
}

/* This will remove the border and white background
of our text box, giving us an invisible search box - It also sets the font color to white */ 

#textBox {
 border:0px;
 background:none;
 color:white;
 /* This will position our text within the search box */
 margin-left:5px;
 margin-top:6px;
 width:195px;
}

Preview:

Advertisement:

To add a custom button, you need to create a button (<input type="submit">). You need to give it an ID number, and then give it some CSS properties:
First, remove its border and background. Then you need to specify a background-image, and set the width and height of your button to that of the background image. To position the button inside (on the left side) of your textbox like in my second initial example, you need to reduce the text box width, set it to float:right, and place the button inside of the "searchField" divider. Then you must give the button the float:left property.
[Image: 30tih6g.png]
facebook url ని change చేయటానికి Right side top లో ఉన్న account settings ని click చేయ్యండి.
user name ప్రక్కన ఉన్న change ని click చేయ్యండి.
Image has been scaled down 20% . Click this bar to view full image (744x419).
[Image: 2nbzk2u.png]

user name ని type చేసి check availability ని click చేయ్యండి.మీకు confirm అని pop up message వస్తుంది. confirm ని click చేయ్యండి.

system crash iyinappudu system nuchi data ela backup tisukovali ???



Answer:-
Use Hiren boot cd.....It is very use full...........

If u want hiren bootcd software then massage me i will send u download link


meru jagartha

మీ inbox కి Kamasutra name తో power point సంబందించిన mail వస్తే దాన్ని open చేయ్యకండి. ఈ virus వలన మీ password hack చేయబడుతుంది.

Total Training For Website Design

 – Extreme Website Makeover DVDRip Tutorial with Exercise Files

These video tutorials equip you with the skills necessary to turn an ordinary website into one that’s content-rich using popular web design and development tools: Dreamweaver, Fireworks, Flash, Contribute, Photoshop, and Illustrator. You’ll be amazed at how easy it is to combine these programs interchangeably. John shares his expertise to help you understand how to ensure compatibility across multiple browsers and platforms.

[Image: TotalTrainingWebsiteDesign.jpg]

MORE THAN 11 HOURS OF TUTORIALS FOR WINDOWS AND MAC. BEGINNER TO ADVANCED WITH EXERCISE FILES.

Learn tips on logo enhancements, stock photo materials, as well as template designs and layouts.
Discover how to utilize your website to build out marketing materials, like brochures, business cards, and company letterhead.
Become truly skilled at how to publish your web projects also to cell phones and kiosks.

DISC ONE

Chapter 1: Intoduction & Project Background (10:08 min)
1. Project File Overview
2. Identifying Ways to Improve a Website
3. Previewing the Finished Website

Chapter 2: Creating a Company Logo with Illustrator® (24:52 min)
1. Live Trace & the Tracing Options Dialog Box
2. Adjusting Tracing Presets, Mode & Threshold
3. Adjusting the Trace Settings
4. Converting a Tracing Object into Paths
5. Tracing Strokes & Changing the View
6. Using Live Paint to Fill an Area with Color

Chapter 3: Website Layout using Photoshop® (48:56 min)
1. Preparing a Web Page Mock-up in Photoshop
2. Creating Mock-up Navigation Buttons
3. Managing Assets & Working with Layer Groups
4. Working with Rasterized Illustrator Files
5. Importing & Working with Smart Objects
6. Working with Text
7. Adding Buttons to the Layout
8. Using Blend Modes to Add Graphic Highlights
9. Tidying Up Photoshop & Saving Your Project

Chapter 4: Making Slices with Fireworks® (46:50 min)
1. Altering Some Design Issues in Photoshop
2. Opening a Photoshop File in Fireworks
3. Using the Slice Tool
4. Making Slices with the Selection Tool
5. Exporting from Fireworks into Dreamweaver
6. Adding More Slices to the Web Page
7. Renaming the Slices
8. Setting Up the HTML File for Export
9. Looking at the Images & Deleting Unused Files
10. Optimizing Images with the Optimize Palette
11. Doing a Final Clean-up Pass

Chapter 5: Creating a Dreamweaver® Site (32:00 min)
1. Setting Up the Site De.nition
2. New Document & Preview in Browser Preferences
3. Creating a Tracing Image
4. Editing a Layout in Fireworks
5. Choosing Background Color & Alignment
6. Creating Multiple Pages Using a Template
7. Adding Content to the Pages
8. Modifying a Template in Expanded Mode
9. Linking Buttons to Pages
10. Saving & Updating Template-Based Files

Chapter 6: Cascading Style Sheets (46:19
1. Introducing CSS Styles
2. Creating & Applying a New Class Style
3. Creating & Applying New Tag Styles
4. Removing, Finding & Replacing Styles
5. Duplicating, Moving & Modifying Styles
6. Viewing Applied Styles & Updating Changes
7. Creating an Advanced CSS Rule for Links
8. De.ning Group & Combination Tag Selectors
9. Creating a Class Style for Text Color
10. Creating a Horizontal Rule to Divide Text

Chapter 7: Main Navigation Systems (47:19 min)
1. Setting Up Rollover Button Images in Fireworks
2. Copying & Sharing Graphics across Frames
3. Setting Up the Rollover Behavior in Fireworks
4. Setting Up Pages for a Pop-up Menu
5. Creating a Pop-up Menu in Fireworks
6. Using Correct Paths, Button Styles & Special Characters
7. Adding Rollover Button Images to a Page
8. Exporting Images from Fireworks to Dreamweaver
9. Creating a Rollover Button in Dreamweaver
10. Creating an Animated GIF in Fireworks

Chapter 8: DHTML Layers, Interactivity & Forms (51:42 min)
1. Designing Layers with CSS
2. Determining Table Position with CSS Rules
3. Integrating CSS Styles & DHTML Layers
4. Setting Up a Form on the Stu. Page
5. Adding Buttons & Checkboxes to a Form
6. Enabling the Form to Submit Order Data
7. Creating Remote Rollovers
8. Using the Show-Hide Layers Function
9. Using Tags & Behaviors to Control HTML Text
10. Final Comments & Credits

DISC TWO

Chapter 1: ADVANCED GALLERY PAGES (67:58 min)
1. Looking at Web Page Layers in Fireworks
2. Creating Slices for the Crew Images
3. Setting Slice Types & Optimization
4. Copying Images to Another Frame for Rollovers
5. Setting Behaviors for the Navigation Bar
6. Adding Simple Rollovers to the Main Menu
7. Exporting HTML, Images & Slices from Fireworks
8. Linking Slices & Putting Images on Separate Layers
9. Editing HTML & Attaching a Style Sheet
10. Building the Individual Crew Pages
11. Linking the Crew Pages to the Main Page
12. Creating a Photoshop® Web Photo Gallery
13. Setting Up a Page Template for the Gallery
14. Incorporating the Gallery into the Website
15. Finishing Up the Gallery Pages in Dreamweaver

Chapter 2: FLASH® ELEMENTS & FLASH VIDEO (26:32 min)
1. Inserting Flash Text into Dreamweaver
2. Using Flash Buttons
3. Preparing Video in the Flash 8 Video Encoder
4. Advanced Flash Video Encoding Settings
5. Using the Insert Flash Video Dialog Box
6. Viewing the Inserted Flash Video in a Browser

Chapter 3: MAKING FLASH® SLIDESHOWS (59:35 min)
1. Starting a New Slideshow
2. Importing Still Image Files
3. Adding Text to the Slideshow
4. Creating Navigation Button Graphics
5. Converting Button Graphics to Symbols
6. Understanding Keyframe Properties
7. Adding Behaviors to Buttons
8. Loading the Slideshow into a Website
9. Using a Flash Movie as a Template
10. Looking at Publish Settings

Chapter 4: CREATING A FLASH® BANNER AD (49:38 min)
1. Setting Up to Create a Banner Ad
2. Designing the Banner
3. Adding Motion to the Banner
4. Adding Text Elements to the Banner
5. Creating & Animating Text
6. Animating with Motion & Shape Tweens
7. Adjusting the Animation for Timing
8. Linking the Animated Banner to the Site
9. Generating a Size Report & Publishing

Chapter 5: MAKING A MINI FLASH® SITE (73:36 min)
1. Reviewing the Site in Fireworks
2. Importing & Organizing Assets
3. Adjusting Values & Settings in an Imported Document
4. Converting the Layout to a Flash Movie
5. Creating a Flash Animation with Slides
6. Making More Animations Using Guides & Slides
7. Testing Your Flash Movie & Fixing Errors
8. Converting Graphics into Buttons
9. Applying a Behavior to a Button
10. Importing Video
11. Animating the Video
12. Controlling the Video with Behaviors
13. Adding Behaviors to Buttons
14. Setting up a Loader
15. Adding a Progress Bar
16. Placing the Mini Site into the Website

Chapter 6: SITE TESTING & PUBLISHING (36:32 min)
1. Testing a Website for Potential Problems
2. Adding Keywords & Description Meta Tags
3. Viewing the Site Map & Modifying Page Titles
4. Verifying Links with Check Links Sitewide Feature
5. Checking Source Code for Errors
6. Setting Up a Remote Server for Your Website
7. Cloaking Certain File Types to Prevent Publishing
8. Making Changes to a Published Website

Chapter 7: WORKGROUP INTEGRATION USING CONTRIBUTE™ (20:47 min)
1. Setting Up a Website for Multiple Users
2. Communicating through Design Notes
3. Creating a Connection with Contribute
4. Editing a Web Page in Contribute
5. Administering a Website

Chapter 8: INCORPORATING PRINT MATERIALS (30:07 min)
1. Creating a Business Card Using Web Page Graphics
2. Creating a Brochure Using Web Page Graphics
3. Adding Background & Text Colors to the Brochure
4. Saving the Brochure as a PDF for Printing Purposes
5. Saving the Brochure as a PDF for the Web
6. Linking the Brochure PDF to the Website
7. Final Comments & Credits

Read more: Total Training For Website Design – Extreme Website Makeover DVDRip Tutorial » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/total-training-for-website-design-extreme-website-makeover-dvdrip-tutorial.html#ixzz1kBG445lR

Blog Archive

Followers

Powered By Blogger