Saturday 24 December 2011

ఒకే browser నుంచి Multipule gmail accounts లోకి login అవ్వటానికి

ఒకే browser నుంచి Multipule gmail accounts లోకి login అవ్వటానికి


1.మీ gmail లోకి login అవ్వండి.
2. Multipole sign in లో Edit ని clik చేయ్యండి.
3.పై window వస్తుంది. ఇక్కడ ఉన్న అన్నిoptons ని select చేసి save చేసుకొండి.
Gmail account లోకి login అయ్యి sign in to another account ని click చేయ్యండి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger