Saturday, 24 December 2011

Tablet Pc




open source operating system అయిన android 2.2తో 7 అంగుళాల touch screen,
high defination video కో-ప్రొసెసర్‌తో వస్తోంది.
ఇందులో E-Book చదువుకోవచ్చు.
Internet బ్రౌజ్ చేసుకోవచ్చు.
హైడెఫినియషన్ వీడియో చూసుకోవచ్చు.
office documents చూసుకోవచ్చు.
సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌తో కనెక్టయి ఉండొచ్చు.
ఈ టాబ్లెట్‌లను 50% రాయితీతో మన కేంద్ర ప్రభుత్వం విద్యర్థులకు అందజేయబోతోంది.
ఈ ‘ఆకాశ్’ టాబ్లెట్, ఒక లెదర్ కేస్‌తో వస్తోంది. ఈ లెదర్ కేస్‌లోనే కీబోర్డ్ కూడా ఒకటి ఉంది. టచ్ స్క్రీన్‌తో అలవాటు లేనివారు ఈ కీబోర్డ్‌తో వేగంగా టైప్ చేసుకోగల్గుతారు.
Rs 1500 Only.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger