Saturday, 24 December 2011

ఏ Program కి అయిన Run command shortcut create చేయటానికి



1. Desktop పైన right click చేసి అందులో Shortcut ని click చేయ్యండి.

2.తరువాత Browse option ని click చేయ్యండి.
3. మీరు ఏ Program కి shortcut ఇవ్వలో దాన్ని select చేయ్యండి.
4. తరువాత next ని click చేసి మీకు కావలసిన shortcut name ఇచ్చి finish click చేయ్యండి.
5. Desktop పైన create అయిన shortcut ని c:/windows లో paste చేయ్యండి.

6. మీరు create చేసిన Shortcut ని open చేయటానికి Start->run లో command ని type చేయ్యండి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger