LYNX-INDIA
చండీగఢ్ లో ని అతి పెద్ద కంప్యూటర్ స్టోర్.
online లో కంప్యూటర్లు,laptop లు spares తక్కువ ధరలకు అమ్మబడును.
ఇతని వద్ద దొరకని మోడల్ అంటూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
THE IT WARES
ముంబై లో ని లామింగ్టన్ రోడ్ కంప్యూటర్లు మరియు spares మరియు laptops కొరకు ఎంతో ప్రసిద్ది.
ఈ సైట్ కంప్యూటరు ధరల కొరకు ఒక డైరెక్టరీ లాంటిది.
ఈ సైట్ ద్వార వారిని సంప్రదిస్తే వారు మనకి కావలసిన items పంపగలరు.
TechShop
కంప్యూటర్లు మరియు spares మరియు laptops కొరకు ఎంతో ప్రసిద్ది.
అత్యుత్తమ సర్వీసు ప్యాకింగ్,delivery వీరి ప్రత్యేకత (అత్యదిక ధరలు కూడా
)
ebay
ఈ సైట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.
DELTA PAGE
లేటెస్ట్ కంప్యూటరు మరియు spares ధరల కొరకు.
చెన్నై లో ఒక పెద్ద store.
NEHRU PLACE
Delhi లో ని అతి పెద్ద కంప్యూటర్ స్టోర్.
కంప్యూటర్లు,laptop లు spares తక్కువ ధరలకు అమ్మబడును.gaming stuff కొరకు ప్రసిద్ది.
GADGETS.IN
కంప్యూటర్లు మరియు spares మాత్రమే కాకుండా ఐపాడ్,Mp3 Players,సెల్ ఫోన్స్,కెమెరాలు ,కంప్యూటరు వీడియో గేమ్స్ etc ..లబించును.
YANTRA ONLINE
కంప్యూటర్లు మాత్రమే కాకుండా ఐపాడ్సె ఫోన్స్,కెమెరాలు లబించును.
ERODOV FORUM
ఈ సైట్ కొంత ప్రత్యేకం అయినది.
ఇక్కడ డైరెక్ట్ గా డీలర్లు కొన్ని ప్రత్యేకమయిన offers ప్రకటిస్తుంటారు.
చాల తక్కువ ధరలకు సొంతం చేసుకోవ

No comments:
Post a Comment