ఆఫీసు వాతావరణం ఒక విచిత్రమైన భావాల సమ్మేళనం. అక్కడ పనిచేసే వారందరూ పని విషయంలో ఒకే విధమైన పనులు నెరవేరుస్తున్నా కూడా వారికి నిర్థేశించిన విధులు ఒకే విధంగా ఉన్నా కూడా వారి వారి మనస్థత్త్వాలు వేరు వేరుగా ఉండటం వల్ల ఫలితాలు కూడా అలాగే ఉంటాయి.
ఇపుడు మనం చర్చించుకోబోయే అంశాలు ఏమిటంటే...ఆఫీసులలో, ముఖ్యంగా డ్రాఫ్టింగ్ లలో (అంటే కరస్పాండెంట్ అంశాలలో) ఏయే పదాలు తరచూ పొందికగా వాడతారో తెలుసుకుందాము....!!
ఆఫీసులలో లెటర్ డ్రాఫ్టింగ్ అనేది ఒక కళ. దానిని నేర్పుగా కరెక్ట్ గా నెరవేరిస్తే 90 శాతం పనులు అయిపోయినట్లే...(ఇలా భావించొచ్చు కూడానూ).
ప్రస్తుతం చేతిరాతలు డ్రాఫ్టింగ్ తగ్గిపోయి.....ఇంటర్నెట్ బేస్ డ్ గా వాడటం వలన..... డ్రాఫ్టింగ్ (కరస్పాండెంట్).... నెట్ లో....అక్కడ కూడా ప్రాధమికంగా కొన్ని పాయింట్లు వాడబడుతున్నాయి.
అవి ఏమిటో తెలుసుకుందాము. ఇలా వాడబడే పదాలను ఇంగ్లీష్ లో "ACRONYMS" గా భావించవచ్చు. (అలాగే అంటారు.)
Here are a few acronyms that you most likely will come across as you work in a professional setting, like an office.
These will come in handy (be useful) as you read and write office memos, emails, texts and letters.
Re :
This means "Regarding", as in "regarding (or in regards to) your question/memo/email etc."
Appt :
This means "Appointment".
ASAP :
"As Soon As Possible" - something needs to be done quickly....!
ETA :
"Estimated Time of Arrival"
Dept. :
"Department".
H.R. :
Human Resources. Can also end with "Manager", "Management", "Department", etc.
CEO :
"Chief Executive Officer"
COO :
"Chief Operations Officer"
V.P. :
"Vice President"
VIP :
"Very Important Person".
RSVP :
"respond if you please" is the literal translation,
but in English we just say "please respond".
This can be used in invitations, networking events, conferences, meetings etc.
C.C. :
C.C. :
"Carbon Copy", or identical copy.
Used in memos and emails.
This way you can send your email to many people at once. Everyone can see the list of emails in the C.C. section.
B.C.C. :
"Blind Carbon Copy" - same as above, but no one except you can see the email addresses in this section.
There are more..... ఇంకా చాలా ఉన్నాయి వాటిని సమయానుకూలంగా చర్చిద్దాము.
There are more..... ఇంకా చాలా ఉన్నాయి వాటిని సమయానుకూలంగా చర్చిద్దాము.
అంతవరకు....
REST IN NEXT....!!
No comments:
Post a Comment