Saturday, 23 June 2012

Type With Apple Keyboard Directly In Windows Xp



అనూ ఫాంట్స్ లో యాపిల్ కీబోర్డ్ అలవాటు ఉన్న వారు, విండోస్ నుండి డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయడానికి అదే కీబోర్డ్(యాపిల్) ఫార్మాట్ నుపయోగించవచ్చు. అయితే వీవెన్ గారు తయారు చేసిన ఒక చిన్న సాఫ్ట్వేర్ ను ఈ క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేస్కోవాల్సి ఉంటుంది.
డౌన్లోడ్
డౌన్లోడ్ అయిన తర్వాత సెటప్ ఫైల్ ను ఇన్స్టాల్ చేయండి.
అంతే, ఇక alt+shift లను ఒక సారి ప్రెస్ చేస్తే ఇక మీరు యాపిల్ కీబోర్డ్ తో ఇక విండోస్ లో ఎక్కడైనా(Notepad, Msword, Ms excell) తెలుగు టైప్ చేయవచ్చు. ఇంగ్లీష్ టైప్ చేయాలంటే మళ్లీ alt+shift లను ప్రెస్ చేయండి.


కొత్త గా యాపిల్ కీబోర్డ్ నేర్చుకోవాలనుకునే వారి కోసం....
వీవెన్ గారు అందిస్తున్న తెలుగు యాపిల్ కీబోర్డ్ లే అవుట్ కొన్ని చిన్న మార్పులు తప్ప దాదాపు అనూ తెలుగు లోని యాపిల్ లాగానే ఉంటుంది. కొత్త గా యాపిల్ నేర్చుకొనే వారి కోసం క్రింద కీబోర్డ్ లే అవుట్ ఇవ్వబడినది.
Image and video hosting by TinyPic
స్పెషల్ క్యారెక్టర్స్
శ్రీ Right Alt+U
అఁ = q + Shift + \
కృ = j + Right Alt + Right Shift + w
క్ష = j + h + Shift + '

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger