Saturday 23 June 2012

విండోస్ Xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్


విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.

తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాలి. ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవుతూ..సెట్టింగ్స్ చేయండి.

మొదట కంట్రోల్ ప్యానెల్ లోఓపెన్ చేయండి.

తర్వాత ఈక్రింది విధంగా లొకేషన్ దగ్గర INDIA సెట్ చేయండి.

తర్వాత LANGUAGES లో ఈ క్రింది విధంగా చెక్ మార్క్స్ పెట్టి OK బటన్ ను ప్రెస్ చేయండి.

ఇపుడు WINXP సీడీ నుండి మీ కంప్యూటర్లోకి కొన్ని LANGUAGE ఫైల్స్ కాపీ అవుతాయి.
తర్వాత సిస్టమ్ RESTART చేయమంటారా? అని DIALOGUE BOX వస్తుంది. అందులో YES బటన్ ను క్లిక్ చేయండి.
సిస్టమ్ RESTART అయిన తర్వాత.....

మరల కంట్రోల్ పానెల్ లోఓపెన్ చేసి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.


పై సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ స్క్రిప్ట్ ఫార్మాట్ లో తెలుగు టైప్ చేయగలుగుతారు....
ఒక వేళ మీరు మిగిలిన కీ బోర్డ్ లే అవుట్స్ లో టైప్ చేయాలనుకుంటే...CATEGOREIS లో మీ కు కావలసిన కీబోర్డ్ హెల్ప్ మీద క్లిక్ చేసి మరింత సమాచారాన్ని పొందగలరు.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger