మీకు ఎప్పుడైనా బ్లాక్మెయిల్ లేదా బెదిరింపు ఎమైల్స్ వచ్చాయా?
అలా కాకపోయినా మీకు email ఎక్కడ నుండి వచిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
సో నేను చెప్పిన విదముగా ట్రై చెయ్యండి.
ముందుగా మీరు ఎ మెయిల్ అడ్రస్ ని వడుతునారో కాంఫిరం చేస్కొండి.(ఉదాహరణ: gmail,yahoo,hotmail,rediffmail,sify) ఇలా అన్నమాట.
౧) ఇప్పుడు ముందుగ మీకు సంబందించిన inbox లో కి వెళ్ళండి.
౨) కింది ఇమేజ్ ను ఫాలో అవ్వండి.
౩)ఇప్పుడు ఈ కింది విదముగా కోడ్ మీకు చూపించబడుతుంది.
ఆ కోడ్ లోని CLIENT-IP ని కనిపెట్టండి.
అంటే ఈ కింది కోడ్ ని చుడండి,లేదా మీకు display అయ్యిన కోడ్ లో FIND option use చేసి CLIENT-IP ని కనుక్కోండి. (simply by pressing CTRL + F ఫర్ finding ది రెలవంట్ కోడ్.)
Received-SPF: pass (google.com: domain of stoppjs@venusvoicemail.com designates 66.219.21.19 as permitted sender) client-ip=66.219.21.19;
ఇప్పుడు కొన్ని సైట్స్ ని use చేసి,మనం IP ని trace out చేయ్యోచు..
ఆ తర్వాత IP-అడ్రస్ ని ఎంటర్ చేసాక,ఈ కింది విదముగా వస్తుంది.అంతే.

Code:
1 |
|

No comments:
Post a Comment