Saturday, 23 June 2012

మీకు కంప్యూటర్లో తెలుగు సరిగా కనపడటంలేదా?



మీ కంప్యూటర్లో తెలుగు అక్షరాలు విరిగినట్లుగా, ఏత్వాలు, గుడిలు, తలకట్టులు, మెయిన్ అక్షరానికి అతుక్కొని ఉండకుండా దూరం దూరం జరిగి ఉన్నాయా? అయితే ఈ క్రింది లింక్ లోసి సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేస్కొండి.
DOWNLOAD

Installation:

install complex scripts అనే బటన్ ను క్లిక్ చేయండి.
పూర్తిగా ఇన్స్టాల్ అయిన తర్వాత మీ కంప్యూటర్ ను రీ స్టార్ట్ చేయండి.
ఇక నుంచి మీ కంప్యూటర్లో తెలుగు క్లియర్ గా కనిపిస్తుంది.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger