Thursday, 28 June 2012

సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్ ఎక్కడోపెట్టి మర్చిపోతే..


సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్ ఎక్కడోపెట్టి మర్చిపోతే..?
 గమనిక: జూలై 2012 కంప్యూటర్ ఎరా మేగజైన్ జూలై 1 నాటికి మార్కెట్లో లభిస్తుంది. అనివార్య కారణాల వల్ల జూన్ సంచిక రిలీజ్ కాలేదు. జూలై సంచిక మిస్ అవకండి




http://bit.ly/srisilent

అందరిదీ ఇదే సమస్య.. ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతాం. మనకు మనమే వేరే ఫోన్ నుండి missed call ఇచ్చుకుని ఫోన్ ఎక్కడ పెట్టానో వెదుకుతాం.

అంతవరకూ బానే ఉంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంటే? అలా సైలెంట్ మోడ్‌లో ఉండిపోయిన ఫోన్‌కి ఎన్ని కాల్స్ చేసినా రింగ్ విన్పించదు కదా, దాంతో ఫోన్ ఎక్కడపెట్టామో వెదకడం ఎంత కష్టమో ఆలోచించండి.

Silent Modeలో ఉన్న ఫోన్ ఎక్కడ పెట్టామో గుర్తులేకపోతే... ఫోన్ పోయినంత భయమేసేస్తుంది. దొరికేదాకా కంగారే.

నేను ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే ఇక ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా రింగ్ విన్పించేలా మార్చుకోవచ్చు, ఎంతో భయాన్ని, వెదికే శ్రమనీ తప్పించుకోవచ్చు.

అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకోగలరు.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger