క్రింది విధమైన ఫార్ములా ఉపయోగించి ఈ రోజుకు మీ వయస్సు ఎన్ని సంవత్సరాల, నెలల మరియు రోజులు తెలుసుకోండి. అలా చేసి ఆ వర్క్ షీట్ ను సేవ్ చేసి అట్టిపెట్టుకుంటే ఏ రోజుకారోజు అప్డేట్ అయ్యి మీ వయస్సు లెక్కించబడి రెడిగా ఉంటుంది. మీరు మీ సిస్టం డేట్ ను మార్చకపోతేనే సుమా!
Image has been scaled down 40% . Click this bar to view full image (988x393).
No comments:
Post a Comment