పేజిమేకర్లో మ్యాటర్ను పేజీలలో సెట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం?
పేజిముకర్లో పేజీలను సెట్ చేసుకున్న తరువాత మ్యాటర్ను ఆ పేజీలలో సెట్ చేయడంఇప్పుడు తెలుసుకుందాం.
1). మ్యాటర్ పేజి లోపలి భాగం దాటినపుడు క్రింద విధంగా ఉంటుంది.
1). మ్యాటర్ పేజి లోపలి భాగం దాటినపుడు క్రింద విధంగా ఉంటుంది.
3). అపుడు సెలక్ట్ చేసిన భాగం మధ్యలో రెడ్ కలర్లోకి మారుతుంది.
4). సెలక్షన్ టూల్తో ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేసి తరువాతి పేజి మొదటి భాగంలో క్లిక్ చేస్తే మొదటి పేజిలోని తరువాతి మ్యాటర్ ఆ పేజిలోకి వస్తుంది.
5). అలా కాకుండా మొదటి పేజిలో కొన్ని వందల లైన్లు ఉన్నాయనుకోండి అప్పుడు Layout>Autoflow ఆప్షన్ క్లిక్ చేసి మ్యాటర్ను తరువాత పేజిలో ఇన్సర్ట్ చేస్తే మ్యాటర్ ఎన్ని పేజీలకు సరిపోతుందో అన్ని పేజీలు ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి.
No comments:
Post a Comment