windows 7 లో Internet Explorer 9 ని uninstall చేసి default Internet Explorer 8 setting చేయడానికి
1. Start Menu\Control Panel\Programs\Programs and Features క్లిక్ చేసి తరువాత left pane లో View Installed updates అనే option క్లిక్ చేయండి.
2. windows updates list లో find the Internet Explorer 9 ,Right క్లిక్ ,Uninstall క్లిక్ చేయండి.
4. ఇలాగే అన్ని windows upadtes Uninstall చేసుకోవచ్చు.
No comments:
Post a Comment