Saturday 11 February 2012

కంప్యూటర్ లో అవసరం లేని Files డిలిట్ చేయుట ?

సహజంగా కంప్యూటర్ లో Temp,%temp%,cookies,recent,prefetch, వంటి అనవసర Files createఅవుతూ ఉంటాయి.ఈ Files వల్ల కంప్యూటర్ Performance తగ్గుతుంది. 
కాబట్టి ఈ Files ని ఎప్పటికప్పడు Delete చేస్తూ ఉండాలి.
వీటిని Delete చేయడానికి
1.start menu లో run command బటన్ ను క్లిక్ చేయండి.

2.Run Window లో temp అని టైప్ చేసి OK ని క్లిక్ చేయండి.
3.వెంటనే Window Open అవుతుంది .అందులో Files అన్నీ 
Select చేసి Keyboard లో Delete బటన్ ప్రెస్ చేయండి. 

4.తరువాత వచ్చే message Window లో Yes ని క్లిక్ చేయండి.
5.ఇక్కడ Delete అయీన Files Recycle bin లోకి వేళతాయీ.
Recycle bin ని clear చేసుకోండి.
6.ఇదే విధేంగా పైన చెప్పిన Temp, cookies, recent, prefetch ,
%temp% Files ని Delete చేసుకోండి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger