Saturday, 11 February 2012

ఆన్ లైన్ సమాచారం


సమాచార హక్కు చట్టం వెబ్ సైట్ వివరాలు




Electricity డెపార్ట్ మెంట్  వెబ్ సైట్ వివరాలు (గుంటూర్ ,విజయవాడ ,ఒంగోలు ,కడప,తిరుపతి ,నెల్లూరు )

ఈ వెబ్ సైట్ లో కొత్త మీటర్  అప్లై చేయడానికి కావలసిన అప్లికేషన్ forms అందుబాటులో ఉన్నాయి.కరెంట్ కి
సంభందించిన అన్నీ రకాల complaints ఆన్ లైన్ లోనే చేయవచ్చు. కరెంట్ డెపార్ట్ మెంట్  కి సంభందించిన జాబ్
Notifications ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.


ఈ వెబ్ సైట్ చూడడానికి 

BSNL Directory Enquiry వెబ్ సైట్ వివరాలు 

ఈ వెబ్ సైట్ లో బి‌ఎస్‌ఎన్‌ఎల్ లాండ్ లైన్ ఫోన్ డైరెక్టరీ ఎంక్వయిరీ,  టారిఫ్ & ప్లాన్ వివరాలు ,Billing enquiry,
customer care,తదితర వివరాలు ఉన్నాయి .

                                                   ఈ వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



 Exam results వెబ్ సైట్  ల వివరాలు  

 SSC , Inter , Eamcet , Degree , Ed-CET , E-CET , I-CET , PG  మరియు ఆన్ని యూనివర్సిటీ ల  
 Exam results  ని  కొన్ని వెబ్ సైట్లు   ఎప్పటికప్పుడు   online  లో  అందుబాటులో ఉంచుతున్నాయి . 
 news papers కంటే ఈ వెబ్ సైట్ లు Results ని స్పీడ్ గా Update చేస్తున్నాయి .

వాటిలో నాకు తెలిసిన  కొన్ని వెబ్ సైట్  ల వివరాలు  ఇక్కడ చెబుతున్నాను . 

http://www.manabadi.co.in/index/index.asp

http://results.bharatstudent.com/

http://www.examresults.net/

http://www.resultbox.com/showresults.asp?state=Andhra Pradesh

http://www.schools9.com/

http://www.vidyadata.com/index.html

ఈ వెబ్ సైట్ లలో Education కి సంబంధించిన  information మరియు career కి  సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి . 

బస్ రిజర్వేషన్‌ వెబ్ సైట్ వివరాలు 







On Line Photoshop

ఆన్ లైన్ లో ఫోటో ఎడిటింగ్ చేయడానికి ఆన్ లైన్ ఫోటోషాప్ అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించి
మీ కంప్యూటర్ లోని ఫోటోలని ,ఇంటర్నెట్ లోని ఫోటోలని ఎడిటింగ్ చేయవచ్చు .

ఆన్ లైన్ ఫోటోషాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Currency Converter

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger