Telugu typing without using 'AnuScript'- solution
తెలుగు లో వ్రాయటానికి "anu script" కాకుండా, చాలా సులువుగా కావాలంటే ఈ క్రింది విదంగా ప్రయత్నించండి.
ముందుగా ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
http://www.google.com/ime/transliteration/
తర్వాత మీకు కావలసిన బాషని ఎంపిక చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక: ఇది install చేసేటప్పుడు మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండాలి.

No comments:
Post a Comment