హాయ్ ఫ్రెండ్స్,
మనం ఇంతవరకు ఫోల్డర్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఇమేజ్ రావాలంటే మనం అందరం చేసేది సాఫ్ట్ వెర్ తో చేస్తుంటాము.
కానీ క్రింద నేను చేసిన విధంగా చేస్తే మీ ఫోల్డర్స్ లో కూడా అలాగే వస్తుంది.
1. ముందుగా మీకు నచ్చిన ఫోల్డర్ ని ఓపెన్ చేయ్యండి..
Open Folder Tools > Folder Options > View > Show Hidden Files & Folders ఆప్షన్ ని ఏంచుకోండి.
Right-click on Folder and select Properties » Customize> Change Icon క్రింద వుండే విధంగా ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోండి.
క్రింద వుండే రెడ్ కలర్ లో వుండే మాటర్ ని కాఫీ చేసుకోండి.
[ExtShellFolderViews]
{BE098140-A513-11D0-A3A4-00C04FD706EC}={BE098140-A513-11D0-A3A4-00C04FD706EC}
[{BE098140-A513-11D0-A3A4-00C04FD706EC}]
IconArea_Image=C:\Image_Folder\background.jpg
ఈ కోడ్ ని కాఫీ చేసుకోని న్యూ నోట్ పాడ్ ని ఓపెన్ చేసి, నోట్ ప్యాడ్ లో పైన వున్నటువంటి కోడ్ ని పేస్ట్ చేసి దానిని మీరు ఏ ఫోల్డర్ కి ఇమెజ్ ని యాడ్ చేయ్యాలనుకుంటున్నారో, ఆ ఫోల్డర్ లో desktop.ini అని ఫైల్ నెమ్ టైప్ చేసి సేవ్ చేయ్యండి.
మీరు ఏ ఫోల్డర్ కి అయ్యితే ఇమెడ్ యాడ్ చేసారో, ఆ ఫోల్డర్ లోకి వెళ్లి Refresh చేయ్యండి మీ ఫోల్డర్ లో చూడండీ మీరు ఏంచుకున్నటువంటి ఇమెజ్ వస్తుంది.
క్రింద స్రీన్ షాట్ లో లాగా..............
No comments:
Post a Comment