మీరు ఒక 100 పేజీల ఈపుస్తకం (అదేనండీ pdf document) చదువుతున్నారు (జస్ట్ అనుకోండి). 22 వ పేజీ తర్వాత (షడన్‌గా ఏదో పని మీద) కంప్యూటర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్లీ కంప్యూటర్ ఆన్ చేసినపుడు మీరు ఏ పేజీ వరకు చదివారో కరెక్ట్‌గా అదే పేజీనీ ఓపెన్ చేయగలరా? గుర్తుంటుందా? అయితే ఇలాంటి సమస్యలకు ఆక్రోబాట్ రీడర్‌లో పుస్తకాలు చదివే వారికి మాత్రం ఒక పరిష్కారం ఉంది. ఆక్రోబాట్ రీడర్‌లో ఒక చిన్న జావా ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేస్కుంటే చాలు. కొత్తగా పేజి మార్కింగ్ ఫెసిలిటీ ఏర్పడుతుంది. ఈ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయండి. 22వ పేజీని బుక్ మార్క్ చేయండి. ఇక ఆ పేజీ గురించి మర్చిపోండి.
ప్లగ్గిన్ లింక్: http://johnford.is/plugin-bookmark-a-page-in-your-pdf//
ప్లగ్గిన్ లింక్: http://johnford.is/plugin-bookmark-a-page-in-your-pdf//
No comments:
Post a Comment