Thursday, 5 January 2012

నోట్ ప్యాడ్ లో తెలుగు టైప్ చేసి సేవ్ చేసి, ఆ ఫైల్ ను మళ్లీ ఓపెన్ చేసినపుడు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.



[Image: 149mkc2.jpg]

తెలుగు యునీకోడ్ UTF-8 లో ఉంటుంది కాబట్టి, తెలుగులో టైప్ చేసిన తర్వాత Save as ను క్లిక్ చేసి Encoding లో UTF-8 ను సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఇక నుంచి ఈ ప్రాబ్లమ్ రాదు.

[Image: so0g15.jpg]

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger