Thursday 5 January 2012

మీ పర్సోనల్ కంప్యూటర్ లో మీకు అవసరం లేని వెబ్ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటున్నారా

Star Meeku avasaram leni website ne block cheyali anukuntunnara
మీ పర్సోనల్ కంప్యూటర్ లో మీకు అవసరం లేని వెబ్ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటున్నారా ............... అయితే మీ కంప్యూటర్ లో ఈ లొకేషన్ కి (C:\Windows\System32\drivers\etc) వెల్లలి అక్కడ host file ని open with press chesi notepad సెలెక్ట్ చేయాలి అప్పుడు అక్కడ ఇలా కనిపిస్తుంది
# Copyright © 1993-2006 Microsoft Corp.
#
# This is a sample HOSTS file used by Microsoft TCP/IP for Windows.
#
# This file contains the mappings of IP addresses to host names. Each
# entry should be kept on an individual line. The IP address should
# be placed in the first column followed by the corresponding host name.
# The IP address and the host name should be separated by at least one
# space.
#
# Additionally, comments (such as these) may be inserted on individual
# lines or following the machine name denoted by a ‘#’ symbol.
#
# For example:
#
# 102.54.94.97 rhino.acme.com # source server
# 38.25.63.10 x.acme.com # x client host

127.0.0.1 localhost
ఒక వేల మీరు యాహూ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటే లాస్ట్ లైన్ లో
127.0.0.2 http://www.yahoo.com
అని ప్రెస్ చేయాలి అల మనకు అవసరం లేని సైట్స్ ని బ్లాక్ చేయ వచ్చు

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger