మైక్రోసాఫ్ట్ వర్డ్ లో టెక్స్ట్ కు అప్లై చేసే అండర్ లైన్స్ ను టెక్స్ట్ లేకుండా ఎలా చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.
1. Ctrl+U ను ప్రెస్ చేయండి.
2. అండర్ లైన్ కావలసినంత మేరకు Space Bar ను ప్రెస్ చేయండి.
3. చివర్లో ఫుల్ స్టాప్ కీని ప్రెస్ చేయండి.
1. Ctrl+U ను ప్రెస్ చేయండి.
2. అండర్ లైన్ కావలసినంత మేరకు Space Bar ను ప్రెస్ చేయండి.
3. చివర్లో ఫుల్ స్టాప్ కీని ప్రెస్ చేయండి.
No comments:
Post a Comment