విండోస్ స్టార్టప్ లో ఏ పాట ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ పాటను మొదట ఈ పోస్టులోని Allok MP3 to AMR Converter నుపయోగించి wav ఫార్మాట్ గా కన్వర్ట్ చేస్కోండి. తర్వాత క్రింది విధంగా Control Panel లో Sounds and Audio Devices ను క్లిక్ చేయండి.
Sounds and Audio Devices Properties విండోలో Sounds >> Start Windows ను సెలెక్ట్ చేసి Browse బటన్ ను క్లిక్ చేయండి. ఇపుడు మీరు మొదట కన్వర్ట్ చేసిన wav ఫార్మాట్ లోని పాటను సెలెక్ట్ చేసి అన్నీ విండోస్ లో ok బటన్ ను క్లిక్ చేయండి. ఇక నుంచి మీ కంప్యూటర్ ఆన్ అయ్యేటపుడు మీరు సెట్ చేసిన ఆడియో ప్లే అవుతుంది.
No comments:
Post a Comment