1. టూల్ బాక్స్ లో Text Content Tool ను క్లిక్ చేసి (లేదా కీబోర్డ్ లో T కీని ప్రెస్ చేసి) క్రింద చూపిన విధంగా కావలసిన మేరకు టెక్స్ట్ బాక్సును గీయండి.
2. టెక్స్ట్ బాక్స్ లో మీకు కావలసిన టెక్స్టును టైప్ చేయండి. లేదా రైట్ క్లిక్ చేసి Import క్లిక్ చేసి ఇంతకు ముందు టైప్ చేసిన డాక్యుమెంట్ ఫైల్సును ఈ టెక్స్ట్ బాక్స్ లోకి ఇంపోర్ట్ చేయండి.
3. టైప్ చేసిన టెక్స్ట్ ను మోడిఫై చేయడానికి Window >> Measurements ను క్లిక్ చేయండి. (లేదా కీబోర్డ్ లో F9 ను ప్రెస్ చేయండి.) క్రింద చూపిన విధంగా Measurements ప్యానెల్ లో టెక్స్ట్ ను మీకు నచ్చిన విధంగా మోడిఫై చేయండి.
Image has been scaled down 42% . Click this bar to view full image (1023x462).
4. టెక్స్ట్ చుట్టూ బార్డర్ లేదా టెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ లో కలర్స్ నింపడానికి టెక్స్ట్ బాక్స్ మధ్యలో రైట్ క్లిక్ చేసి Modify క్లిక్ చేయండి.
5. Modify ప్రాపర్టీస్ లో టెక్స్ట్ బాక్స్ మరియు ఫ్రేముల పారామీటర్స్ మీకు నచ్చిన విధంగా మార్చి OK క్లిక్ చేయండి.
No comments:
Post a Comment