Sunday, 22 January 2012

check disk stop cheyalante

[Image: Disk_CHECK.jpg][Image: disable_chkdsk.jpg]


మన కంప్యూటర్ స్టార్ట్ అయ్యిన తర్వాత Check Disk అని వస్తూ మూడు స్టేజిలుగా వచ్చి మన desktop రావటాని చాల టైం పడుతుంది. 
ఇలా Check Disk జరగడం వల్ల ఫైల్స్ లో ఉన్న errors కరెక్ట్ చెయ్యబడతాయి.
ఏ కారణం చేతనైన ఇటువంటి Disk Check లు స్టార్ట్అప్ లో రాకుండా చెయ్యాలంటే Run లో లేదా cmd (command prompt) లో ఈ క్రింది కమాండ్ లను ఎంటర్ చెయ్యండి.


No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger