వేరే ఫార్మాట్ లో ఉన్న ఫైల్ లోని టెక్స్ట్ ను మాత్రమే పేజ్ మేకర్ లోకి ఎలా ఇంపోర్ట్ చేస్కోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. పేజిమేకర్ ను ఓపెన్ చేసి Type టూల్ ను క్లిక్ చేయండి.
2. ఇపుడు Ctrl+D ని ప్రెస్ చేయండి. క్రింది విధంగా Place డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. బ్రౌజ్ చేసి మీరు ఇంపోర్ట్ చేయాలనుకున్న టెక్స్ట్ ఉన్న ఫైల్ ను డబుల్ క్లిక్ చేయండి.
3. ఇపుడు మౌస్ కర్సర్ ఇలా మారిపోతుంది. క్రింద చూపిన విధంగా లెఫ్ట టాప్ కార్నర్ నుండి, రైట్ డౌన్ కార్నర్ కు డయాగ్నల్ గా డ్రాగ్ చేయండి.
4. అంతే ఇక మీరు ప్లేస్ చేసిన ఫైల్ లోని టెక్స్ట్ మాత్రమే డాక్యుమెంట్ లోకి ఇంపోర్ట్ అవుతుంది.

No comments:
Post a Comment