Sunday, 22 January 2012

arrange start menu items in Alphabetical order in Windows XP

మనం రోజు ఏవో కొత్త సాఫ్ట్వేర్లు install చేస్తుంటాం.ఇవన్నీ start menuలో add అవుతుంటాయి.
ఏదైనా సాఫ్ట్వేర్ open చేయడానికి commonగా start menuలోకి వెళ్ళి open చేస్తుంటాము.ఐతే ఇందులో programs ఎక్కువగా ఉండడం,ఇవన్నీ disorderలో ఉండడంవలన మనకు కావాల్సిన ఫైల్ ను తొందరగా సెలెక్ట్ చేసుకోలేం.ఈ ఫైల్స్ అన్నింటినీ Alphabetical orderలో సెట్ చేసుకోవడం ద్వారా మనకు కావాల్సిన ఫైల్ ను తొందరగా సెలెక్ట్ చేసుకోవచ్చు.


start menuలోని programs Alphabetical orderలో సెట్ చేసుకోడానికి ఇలా చేయండి.

ముందుగా మీ registryని backup తీసుకోండి.(for safety..)

తరువాత start menuలో run open చేసి regedit అని టైప్ చేసి enter కొట్టండి.
అందులో Menu Order keyని ఇలా వెతకండి.


HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\Current Version\Explorer\Menu Order

ఈ menu order keyని delete చేయండి.
registry editorను close చేసి సిస్టం రీస్టార్ట్ చేయండి.
మీ start menuలోని items అన్ని Alphabetical orderలో సెట్ చేయబడతాయి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger