ఈ పోస్ట్ అర్ధం చేసుకోవాలంటే కొత్త వారు టోరెంట్ డౌన్ లోడ్ విధానం పై క్రింది లింక్ ఓపెన్ చేసి నా మొదటి పోస్ట్ తప్పక పూర్తిగా చదవండి, చూడండి.
What is use of download files from Bit Torrent? - Part1
వివిధ ట్రాకర్స్ ద్వారా వచ్చే ఒకే ఫైల్ ను కనిపెట్టి ఒకేచోట పొందుపరచి మనకు అందించే సైట్ http://www.torrentz.com. ఉదాహరణకు నేనుThe.Wild.Stallion.2009.DVDRip.XviD అనే మూవీ ని డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకున్నాను. దానిని http://www.torrentz.com సైట్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేశాను. చూడండి ఎన్ని డౌన్ లోడ్ లోకేషన్స్ మనకు ఆ సైట్ అందిస్తుందొ.
ఒక సైట్ లోని సీడర్స్ ను మాత్రమే తీసుకుంటే మనం మిగతా సైట్ల లో ఉండే సీడర్స్ ద్వారా డౌన్ లోడ్ పొందే అవకాశం కోల్పోతాం. అందుకని మనం ఎక్కువ సైట్స్ నుండి టోరెంట్ పాయింటర్ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆయా సైట్ల లోని సీడర్స్, వేరే ట్రాకర్స్ ఉంటే వాటిని కూడా మన డౌన్ లోడ్ పరిధి లోకి తెచ్చుకోవాలి. టోరెంట్ డౌన్ లోడ్ ప్రక్రియ లొ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఎంత ఎక్కువ మంది (సీడర్స్, లీచర్స్, పీర్స్) ఈ ఫైల్ తో ఇంటరాక్ట్ అవుతున్నారనేదే.అదే మన లోడ్ సమర్ధతకు కొలమానం అవుతుంది
నేను అలా ముందుగా ఒక సైట్ నుండి The.Wild.Stallion.2009.DVDRip.XviD కు సంబంధించిన టోరెంట్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని utorrent అనే కంపారటివ్ గా వేగవంతమైన బిట్ టోరెంట్ క్లయింట్ ద్వారా ఆ మూవీ డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభించాను. అపుడు క్రింది విధంగా మనకు అది కనపడుతుంది. ఆతర్వాత నేను మరో టోరెంట్ సైట్ నుండి అదే మూవీకి చెందిన టోరెంట్ పాయింటర్ ఫైల్ ను మరల utorrent లో ఓపెన్ చేశాను అపుడు క్రింది విధంగా మెసేజ్ వస్తుంది. దానిలొ Yes అనేది క్లిక్ చేస్తే ఆ ట్రాకర్ తో పాటు ఆ సైట్ లో ఉన్న సీడర్స్ నుండి కూడా మన డౌన్ లోడ్ మరింత సమర్ధవంతంగా జరుగుతుంది. అలా నేను మొదటి ఇమేజ్ లో ఉన్న అన్ని సైట్ల నుండి ఆ టోరెంట్ పాయింటర్ ఫైల్స్ ను Utorrent లో ఓపెన్ చేసి నా డౌన్ లోడ్ ప్రక్రియకు మరింత సామార్ధ్యాన్ని ఇవ్వగలిగాను.

Image has been scaled down 41% . Click this bar to view full image (1003x686).

Image has been scaled down 40% . Click this bar to view full image (997x541).
అన్ని సైట్ల నుండి డౌన్ లోడ్ ప్రారంభించాక క్రింది ఇమేజ్ లొ చూడండి నాకు ఎన్ని ట్రాకర్స్ అందుబాటులొకి వచ్చాయో.
Image has been scaled down 40% . Click this bar to view full image (998x543).
ఇక్కడ మీరు గమనించవలసింది మరొకటి ఉంది. అది File Hash లేదా Hash లేదా Info Hash అని ఉండి దాని ఎదురుగా ఒక కోడెడ్ లైన్ ఉంటుంది. దీని ద్వారానే ఇవన్నీ ఒకే టోరెంట్ కు సంబంధించిన లింక్ లా కాదా అనేది నిర్ణయించబడుతుంది. ఆ విధంగా చెక్ చేసుకుని అన్ని లింక్ లను ఒక చోట చేర్చి http://www.torrentz.com వంటి సైట్లు మనకు అందిస్తాయి. ఈ మూవీ టోరెంట్ యొక్క File Hash, Trackers list, Files List క్రింద చూడండి.
ఇక మనం డౌన్ లోడ్ చేసుకునే టోరెంట్ కొత్తగా జోడించబడుతున్న టోరెంట్ ఒకటి కాకపోతే Utorrent దానిని వేరే ఫైల్ క్రింద గుర్తించి మరల పాత్ ఇవ్వమని కోరుతుంది. చూడండి.

No comments:
Post a Comment