మొదటిది: పేజిమేకర్ లో ప్రింట్ కమాండ్ ద్వారా పేజ్ మేకర్ ఫైల్ ను ఫోటోషాప్ లో ఓపెన్ చేసి TIFF, JPG లుగా సేవ్ చేస్కొనవచ్చును. అయితే మీ కంప్యూటర్లో add printer నుపయోగించి ఏదైనా post script printer ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రింది 2 స్టెప్స్ ద్వారా save చేసిన eps ఫైల్ ను డైరెక్ట్ గా ఫోటోషాప్ లో ఓపెన్ చేయవచ్చు.
step:1
step:2
రెండవది: పేజ్ మేకర్ లో ని ఫైల్ ను pdf ఫైల్ గా కన్వర్ట్ చేసి తర్వాత ఆ pdf ఫైల్ ను pdf to image లాంటి సాఫ్ట్వేర్లో jpg గా మార్చుకోవచ్చును.
మూడవది: ఏదైనా స్క్రీన్ క్యాప్చర్ (snagit) సాఫ్ట్వేర్ లో autoscroll option ద్వారా పేజి మొత్తాన్ని క్యాప్చర్ చేసి మీకు కావలసిన ఇమేజి ఫార్మాట్ లోకి మార్చుకోవచ్చు.
అంతే కాకుండా Inser object ద్వారా ఇంపోర్ట్ చేస్కున్న వర్క్ షీట్ మరియు డాక్యుమెంట్స్ లాంటి వాటినైతే డైరెక్ట్ గా ఇమేజ్ ఫార్మాట్ లోకి సేవ్ చేయవచ్చు.
No comments:
Post a Comment