M. S WORD లో OFFICIAL లేదా PERSONAL లెటర్స్ ను TYPE చేస్తూ ఉంటాము. LETTER FORMAT AUTOMATIC గా ఒక CLICK తో వచ్చునట్లు గా, అదే విదంగా AUTO TEXT లో మాదిరిగా మనము పదే పదే USEచేసే SENTENSES లేదా WORDS కు మనకు నచ్చిన CODES TYPE చేస్తే వచ్చునట్లు AUTO CORRECT OPTION ను ఉపయోగించి చేయడమెలాగో చూద్దాము.
Image has been scaled down 29% . Click this bar to view full image (839x802).
పై IMAGE లో చూపినట్లు మనకు కావలసిన LETTER FORMAT ను TABLE లో CREATE చేసుకొని పూర్తి అయిన తరువాత Ctrl+A SHORTCUT తో SELECT చేసుకొని MENU BAR లోని FILE పై CLICK చేసి తరువాత OPTINS పై క్లిక్ చేసిన WORDOPTINS BOX LONI PROOFING పై క్లిక్ చేస్తే వచ్చే BOX లోని AUTO CORRECTION పై క్లిక్ చేస్తే వచ్చే BOX లో REPLACE అన్న చోట మనకు నచ్చిన సింపుల్ CODE వుదాహరణకు ALF అని టైప్ చేసి తరువాత క్రింద వుండే ADD BUTTON పై క్లిక్ చేసి FINAL గా OK పై క్లిక్ చేయాలి.
Image has been scaled down 42% . Click this bar to view full image (1029x616).
NEW WORD DOCUMENT ను OPEN చేసి ALF అని TYPE చేసి SPACE BAR CLICK CHESTE LETTER FORMAT వస్తుంది. ఇలాగే SENTENCES, WORDS కూడా SET చేసుకోవచ్చు.
Image has been scaled down 39% . Click this bar to view full image (974x473).
No comments:
Post a Comment