మీకు తెలుసా మనం con తో folder create చేయలేము అని.ఈ trick ద్వారా మీరు con name తో folder ని create చేయవచ్చు.
1.అందుకు మీరు command prompt ని open చేయ్యండి. start->Run->cmd అని టైప్ చేయ్యండి.
2.అందులో md\\.\d:\con అని టైప్ చేయ్యండి. మీ D drive లో con name తో folder create అవుతుంది.
3.మళ్ళి ఆ folder ని delete చేయటానికి rd\\.\d:\con అని టైప్ చేయ్యండి
No comments:
Post a Comment