చాలా మంది ట్యాలీ సాఫ్ట్ వేర్ ను తమ కంప్యూటర్లో ఉంచుకొని కూడా ప్రతి నెలా జీతాల టైంలో payrollను, payslipలను తయారు చేయటానికి Excell నుపయోగించడం గమనించాను.
ఒక ప్రొఫార్మా అనేది లేకుండా ప్రతీ నెలా ఎక్సెల్ లో మొదటి నుండీ payroll తయారు చేయటం కష్టమైన పనే, మరియు సమయం కూడా వృధాయే..
దీన్నే సింపుల్ గా ట్యాలీ లో ఒక సారి క్రియేట్ చేసి పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు కదా..అలా payrollను చేయడానికి excell మీద డిపెండ్ అయ్యే ట్యాలీ యూజర్స్ కోసమే ఈ పోస్ట్.
ఒక ప్రొఫార్మా అనేది లేకుండా ప్రతీ నెలా ఎక్సెల్ లో మొదటి నుండీ payroll తయారు చేయటం కష్టమైన పనే, మరియు సమయం కూడా వృధాయే..
దీన్నే సింపుల్ గా ట్యాలీ లో ఒక సారి క్రియేట్ చేసి పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు కదా..అలా payrollను చేయడానికి excell మీద డిపెండ్ అయ్యే ట్యాలీ యూజర్స్ కోసమే ఈ పోస్ట్.
1. Tally లో మీ కంపెనీ అకౌంట్ లోకి లాగిన్ అయి, ఈ క్రింద చూపిన విధంగా Features మీద క్లిక్ చేయండి. లేదా F11 క్లిక్ చేయండి.
Image has been scaled down 6% . Click this bar to view full image (636x154).
2. తర్వాత Accounting Features లోకి ఎంటర్ అవండి.
3. Accounting Features లో Cost/Profit Centres Management విభాగంలో ఈ క్రింది విధంగా Maintain Payrool దగ్గర yes మరియు, వివిధ గ్రూపుల ఎంప్లాయీస్ కోసం పేరోల్ చేయలనుకుంటే Morethan One payroll/Cost Category దగ్గర yes ఉండేలా చూడండి.
4. తర్వాత Gateway of Tally ని క్లిక్ చేయండి.
5. Payroll Info క్లిక్ చేయండి.
6. Payroll లో payheads క్లిక్ చేసి create క్లిక్ చేయండి.
7. ఈ క్రింది విధంగా Pay head ను క్రియేట్ చేయండి.Attendance/Leave with pay సెట్ చేసే ముందు T ప్రెస్ చేసి Attd Type క్రియేట్ చేయండి. అంటే absent అయిన రోజు ఆటోమేటిక్ గా శాలరీ కట్ అయేటట్లు.
(ఈ క్రిందది మాత్రమే కాకుండా DA, HRA, CONVEYANCE, MEDICAL ALLOWANCE,PF, FOOD COUPON మీ కంపెనీ అకౌంట్స్ ను బట్టి PAYHEADS క్రియేట్ చేయండి.)
Image has been scaled down 28% . Click this bar to view full image (823x734).
8. తర్వాత మళ్లీ Gateway of Tally లో Employee Groups క్లిక్ చేసి క్రియేట్ బటన్ ను క్లిక్ చేయండి.
9. ఈ క్రింది విధంగా single group ను క్రియేట్ చేయండి.
10. మళ్లీ Gateway of Tally > Payroll Info > Employees > Create చేయండి ఈ క్రింది విధంగా
Image has been scaled down 5% . Click this bar to view full image (626x460).
11. మళ్లీ Esc కొడుతూ Gateway of Tally లోకి వెళ్లి > Payroll Info > Salary Details > Create > లో sales సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి.
12. ఈ క్రింది విధంగా వివరాలు ఎంటర్ చేయండి.
Image has been scaled down 10% . Click this bar to view full image (661x342).
13. తర్వాత Gateway of Tally > Payroll vouchers క్రియేట్ చేసి,
Gateway of Tally >Display>payrollreports>statement of reports లో పేస్లిప్ generate చేసి ప్రింట్ చేయడమే...
No comments:
Post a Comment