ప్రస్తుత కాలం లో ఎక్కువ మంది నోకియా కంపెనీకి చెందిన 1600 వంటి మోడల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలామందికి 1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటారు. కాని ఆ మోడల్ సెల్ లోనికి వాల్ పేపర్స్ ఎక్కించుకోలేమేమోనని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సెల్స్ లోనికి కూడా వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ వంటివి లోడ్ చేయవచ్చు.
దానికి మన దగ్గర సి.ఎ-45 వైరు, మరియు లోగో మేనేజర్ కంపెనీకి సంబంధించిన మోబి ఎఫ్ ఎక్స్ అనే సాఫ్ట్ వేర్ ఉండలి. దానిని ఈ క్రింది చిరునామా నుండి దిగుమతి చేసుకోవచ్చు.
దానికి మన దగ్గర సి.ఎ-45 వైరు, మరియు లోగో మేనేజర్ కంపెనీకి సంబంధించిన మోబి ఎఫ్ ఎక్స్ అనే సాఫ్ట్ వేర్ ఉండలి. దానిని ఈ క్రింది చిరునామా నుండి దిగుమతి చేసుకోవచ్చు.
No comments:
Post a Comment