Friday, 4 May 2012

Calculator and paint brush not shown in my computer then

ముందుగా ఈ విధంగా ప్రయత్నించి చూడండి.
  • Startలో control panel ఓపెన్‌ చేయండి.
  • control panel ను Classic View లో పెట్టండి.
  • అందులో add or remove programs ను ఓపెన్‌ చేయండి.
  • left side ఉన్న ఆప్షన్స్ లో add/remove windows components ను క్లిక్‌ చేసి ఓపెన్‌ చేయండి.
  • ఇప్పుడు ఓపెన్‌ అయిన విండోలో accessories and Utilities పై డబుల్‌ క్లిక్‌ చేయండి.
  • ఆ తరువాత Accessories పై డబుల్‌ క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు ఓపెన్‌ ఐన విండోలో Calculator, paint పై చెక్‌మార్క్‌ పెట్టి OK క్లిక్‌ చేయండి.
పై విధంగా రీస్టోర్‌ అవ్వక పోతే ఈ క్రింది విధంగా చేయండి.
ఈ క్రింది లింక్‌లోని టూల్‌ డౌన్లోడ్‌ చేసి extract చేసాక ఓపెన్‌ చేసి అందులో restore పై క్లిక్‌ చేయండి.
http://www.winxptutor.com/download/accrestore.zip

ఇలా కూడా అవ్వక పోతే చివరగా ఈ క్రింది విధంగా చేయండి.
c:\windows\system32\ లో calc.exe పై రైట్‌ క్లిక్‌ చేసి డెస్క్‌టాప్‌పై షార్ట్‌కట్‌ ను క్రియేట్‌ చేయండి.
అలాగే paint కూడా..
c:\windows\system32\mspaint.exe

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger