Sunday 20 May 2012

చక్కని షార్ట్‌కట్స్‌

కీబోర్డ్‌లోని Win కీతో కొన్ని షార్ట్‌కట్స్‌ చేసుకోవచ్చని తెలుసా?
Win + M ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌చేస్తుంది.
Win + Shift + M- మాక్సిమైజ్ 
Win + E ఓపెన్‌ మై కంప్యూటర్‌
Win + F విండోస్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌ 
Win + U యుటిలిటీ మేనేజర్ 
Win + Pause సిస్టం ప్రోపర్టీస్ 
Win + tab టాస్క్‌బార్‌పై మినిమైజ్‌ చేసిన వాటిని యాక్సెసింగ్‌.
Win + F1 విండోస్‌ హెల్ఫ్‌పేజ్‌.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger