వెబ్ పేజీలను మీకు అనువైన సైజులోకి మార్చుకుని చదువుకోవచ్చని మీకు తెలుసా? కావాలంటే సైట్‌లోకి వెళ్లి Down load Snippage పై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
అయితే, సెట్‌అప్ ఫైల్‌ను రన్ చేయాలంటే మీ సిస్టంలో Adobe Air ఉండాలి. ఒకవేళ లేకపోతే సైట్‌లో ఉన్న Air for windows or Macintosh పై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత స్నిప్పేజ్ సెట్‌అప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే డెస్క్‌టాప్, సిస్టం ట్రేల్లో వచ్చిన ఐకాన్‌ను క్లిక్ చేసి రన్ చేయండి. వచ్చిన విండోలోని Click Me పక్కనే ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేసి అడ్రస్‌బార్‌లో మీరు సందర్శించాలనుకున్న సైట్‌ను ఓపెన్ చేయండి. ఉదాహరణకు మీరు www.industan.co.in ఓపెన్ చేస్తే సెలెక్షన్‌బాక్స్‌తో పేజీ ఓపెన్ అవుతుంది. బాక్స్ ఆధారంగా మీరు కేవలం హెడ్‌లైన్స్ ఉన్నంత వరకే చూడాలనుకుంటే అంత మేరకే సెలెక్ట్ చేసుకుని బాక్స్‌కు ఆనుకుని ఉన్న కత్తెర గుర్తుపై క్లిక్ చేయండి. దీంతో సైట్‌లోని ఇతర అంశాలన్నీ తొలగిపోయి కేవలం ముఖ్యాంశాలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా మీరు ఎక్కువగా విజిట్ చేసే వెబ్ పేజీలను బాక్స్‌కు పైభాగంలో ఉన్న ఆప్షన్లతో బాక్స్‌ల్లో సెట్ చేసుకోవచ్చు. కొత్త స్నిప్ క్రియేట్ చేసుకోవాలంటే Make New Snip క్లిక్ చేయండి. Links open new Windowన్రు ఎంచుకోవడం ద్వారా ఏదైనా లింక్‌పై క్లిక్ చేస్తే అది బ్రౌజర్ విండోలో ఓపెన్ అవుతుంది. అది కూడా స్నిప్ విండోలోనే ఓపెన్ అవ్వాలనుకుంటే Links Open New Snip ని ఎంచుకోండి. వివరాలకు http://snippage.gabocorp.com/

No comments:
Post a Comment