Sunday, 20 May 2012

‘క్వర్టీ' మొబైల్‌




చవకైన ‘క్వర్టీ' మొబైల్‌

క్వర్టీ కీబోర్డ్‌. కంప్యూటర్‌ వాడేవారికి ఈ పదం పరిచయమే. నిన్న మొన్నటి వరకూ ఖరీదైన మొబైళ్లలో మాత్రమే సందడి చేసిన క్వర్టీ ఇప్పుడు మొదటిసారి చవకైన సెల్‌ఫోన్‌లోకి కూడా అందబాటులోకి వచ్చేసింది. అదే ్ట్ర77 మొబైల్‌. దీని ధరెంతో తెలుసా? రూ.3,299. రెండు సిమ్‌లను యాక్సెస్‌ చేయడం మరో ప్రత్యేకత. 2.2 అంగుళాల తెరపై 126్ల160 పిక్సల్‌ రిజల్యుషన్‌తో 256రీ రంగుల్ని చూడొచ్చు. నైట్‌మోడ్‌, ఎఫెక్ట్స్‌ మోడ్‌, డిజిటల్‌ జూమ్‌, వైట్‌బాలెన్స్‌, సౌకర్యాలతో 1.3 మెగా పిక్సల్‌ కెమేరాను నిక్షిప్తం చేశారు. జీపీఆర్‌ఎస్‌, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. 4 జీబీ మెమొరీ, ఎంఎంఎస్‌, ఈమెయిల్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌, మోషన్‌ సెన్సర్‌ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక యూఎస్‌బీ కేబుల్‌తో సిస్టంకి అనుసంధానం చేయవచ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో ఇతర మ్యూజిక్‌ హెడ్‌సెట్‌లకు అనుసంధానం చేసుకుని పాటల్ని వినొచ్చు కూడా. వివరాలకుhttp://www.zenmobile.in/

Features of ZEN Z77: -
- Dual SIM (GSM + GSM)
- QWETRY Keypad
- Expandable memory up to 4GB
- F.M. Radio
- Motion Censor
- Bluetooth and USB Connectivity
- MP3/MP4 players
- 1.3 Mega Pixel Camera
internet access and Quick Chat (Chat enabled)
- Call recording featured.
- 3.5 mm jack headphone
- Long Battery Backup

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger