Sunday 20 May 2012

ఈ-కబుర్లు మీవే


నకిలీ ఫైల్స్‌.. సాఫ్ట్‌వేర్స్‌.. షార్ట్‌కట్స్‌!

డ్రైవ్‌లో అనేక చోట్ల భద్రం చేసిన డూప్లికేట్‌ ఫైల్స్‌ని వెతికి డిలీట్‌ చేయాలనుకుంటున్నారా? విండోస్‌ కీతో షార్ట్‌కట్స్‌ భలే భలే! వ్యక్తిగత సమాచారాన్ని భద్రం చేసుకోవాలా? ఆన్‌లైన్‌లోనే స్కానర్స్‌తోనే వైరస్‌ ఫైల్స్‌ను ఏరిపారేయాలా? అన్నింటికీ పరిష్కారంగా పాఠకులు చెప్పే ‘ఈ-కబుర్లు' చదవండి మరి!

నకిలీవైతే తీసేయండి

అనవసరమైన ఫైల్స్‌ వల్ల సిస్టం వేగం మందగించిందా? అయితే వాటిని తొలగించడానికి సులువైన మార్గం ఉంది. అదే Duplicate File Detector. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుని టెక్ట్స్‌, బైనరీ, మ్యూజిక్‌, వీడియో, ఇమేజ్‌... ఫార్మెట్స్‌కు చెందిన డూప్లికేట్‌ ఫైల్స్‌ని వెతికి డిలీట్‌ చేయవచ్చు. వివరాలకు Duplicate File Detector

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger