Circle Dock టూల్‌ని వాడితే సరి! డెస్క్‌టాప్‌కు మధ్యలో వృత్తాకారంలో అప్లికేషన్స్, ఫోల్డర్‌లు, ఫైల్స్ ఐకాన్స్ రూపంలో కనిపించడం, క్లిక్ చేయగానే ఓపెన్ అవడం సర్కిల్ డాక్ పని తీరు. సైట్ నుంచి జిప్ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. కీబోర్డ్‌లోని F1 లేదా మౌస్‌లోని బటన్ ద్వారా దీన్ని రన్ చేయవచ్చు. డాక్ మెనూలోకి ఫైల్స్, ఫోల్డర్లను ఇన్‌సర్ట్ చేయాలంటే డ్రాగ్ చేస్తే సరిపోతుంది. డాట్‌నెట్ ఫ్రేంవర్క్ 2.0 కూడా సిస్టంలో ఉండాలి.
సర్కిల్ డాక్ ఆల్ఫా 0.9.2 వెర్షన్ వీడియో వీక్షించండి :
సర్కిల్ డాక్ ఓపెన్ సోర్సు 0.9.1 (ఒరిజినల్ ) వెర్షన్ వీడియో వీక్షించండి :