Sunday 20 May 2012

బ్రౌజింగ్‌ చేస్తున్నారా? షార్ట్‌కట్స్‌

ఎక్కువగా బ్రౌజింగ్‌ చేస్తున్నారా? అయితే ఈ షార్ట్‌కట్స్‌ ద్వారా సైట్‌ చివర వచ్చే.com, .net, .orgలను టైప్‌ చేయక్కర్లేదు. 

Ctrl + Enter లతో .com వచ్చేస్తుంది. 
shift + Enter తో .net.
Ctrl + Shift + Enter
 తో .org లను యాక్సెస్‌ చేయవచ్చు.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger