Sunday, 20 May 2012

చిటికెలో




చిటికెలో ఈమెయిల్  నోటిఫికేషన , ఇమేజ్ ని మీకు ఇష్టం వచ్చిన ఫార్మటు లోకి మార్చుకోండి, పేస్ బుక్ లోని ఫోటోలను డౌన్ లోడ్ చేయడం. కొరకు చుడండి.
  

ఇట్టే చెప్పేస్తుంది: జీమెయిల్‌, యాహూ, హాట్‌మెయిల్‌, ఏఓఎల్‌... ఇలా మీరు వాడుతున్న మెయిల్‌ సర్వీసులకి ఏదైనా మెయిల్‌ రాగానే మీకు తెలియాలంటే Webmail Notifier నుhttps://addons.mozilla.org/en-US/firefox/addon/4490ను నుంచి ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి.



నేర్చుకోండి... మార్చేయండి: ఆడుతూ, పాడుతూ ఏదైనా కొత్త భాషని నేర్చుకోవాలనుకుంటేhttp://lingt.com/లో సైన్‌ఇన్‌ అవ్వండి. ఇమేజ్‌ ఏదైనా ఆన్‌లైన్‌లోనే మీకు నచ్చిన ఫార్మెట్‌లోకి మార్చుకోవాలంటేhttp://www.converthub.com/ ను చూడండి.


చక్కని మార్గం: ఫేస్‌బుక్‌ నెట్‌వర్క్‌ నుంచి ఫొటోలను సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే Photo Grabberhttp://code.google.com/p/photograbber/ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger