Sunday, 20 May 2012

మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా

ప్రస్తుత సెల్ ఫోన్ వాడకందారులలో అత్యధిక శాతం నోకియా మొబైల్ వాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.దానికి గల ముఖ్యమైన కారణం బ్యాటరి చార్జింగ్ ఎక్కువ కాలం రావడమే. అందుకే చాలా మంది నోకియా మొబైల్ కొత్తది లేక పాతది కొండానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఫోనైతే పరవాలేదు అదే పాతఫోన్ అయితే అది ఎప్పుడు తయరు చేయబడింది, ఎప్పుడు కొనబడింది, ఎప్పుడు రిపేర్ చేయబడింది,దాని సీరియల్ నెంబరు, మొత్తం ఎన్నిగంటలు ఉపయోగించారు మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే
ఆ సెల్ లో *#92702689# టైప్ చేసి చూడండి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger